Daily Current Affairs in Telugu 4 Novemeber 2024:
తెలుగు కరెంట్ అఫైర్స్ క్విజ్
Daily Current Affairs in Telugu 4 Novemeber 2024 :

- యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశాలు
- యునెస్కో గుర్తించిన మొత్తం వారసత్వ ప్రదేశాలు: 1223
- సాంస్కృతిక ప్రదేశాలు: 950+
- 47% ప్రదేశాలు ఐరోపా, ఉత్తర అమెరికాలో
- అత్యధిక వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశాలు:
- ఇటలీ (60)
- చైనా (59)
- జర్మనీ (54)
- ఫ్రాన్స్ (53)
- స్పెయిన్ (50)
- భారత్ (43)
- మెక్సికో (35)
- యూకే ఉత్తర ఐర్లాండ్ (35)
- రష్యా (32)
- ఇరాన్ (28)
- భారతదేశంలో గుర్తించిన మొదటి వారసత్వ ప్రదేశం: ఎల్లోరా గుహలు (1983)
- 41వది: శాంతినికేతన్ యూనివర్సిటీ (వెస్ట్ బెంగాల్)
- 42వది: హోయశాల దేవాలయాలు (కర్ణాటక)
- 43వది: చరాయిడమ్ మెయిడమ్స్ (అస్సాం)
- అత్యధిక వారసత్వ ప్రదేశాలు కలిగిన రాష్ట్రం: మహారాష్ట్ర (5)
- ఆంధ్రప్రదేశ్లో వారసత్వ ప్రదేశం లేదు
- తెలంగాణలో రామప్ప దేవాలయం (2022-23) గుర్తించబడింది
- UNESCO స్థాపన: 1945
- ప్రధానకార్యాలయం: పారిస్
- డైరెక్టర్ జనరల్: ఆడ్రీఅజౌలే (ఫ్రాన్స్)
- కేంద్ర సాంస్కృతిక-పర్యాటకశాఖ మంత్రి: గజేంద్రసింగ్ షెకావత్
- వరల్డ్ టూరిజం డే: సెప్టెంబర్ 27 (2024 థీమ్ - TOURISM AND PEACE)
- అధికమవుతున్న విదేశీ పెట్టుబడుల వెల్లువ
- 2019 అక్టోబరు-2024 జూన్ వరకు భారత్లోకి వచ్చిన FDI విలువ: 19,21,608 కోట్లు
- పెట్టుబడుల ఆకర్షణలో మొదటి 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు:
- మహారాష్ట్ర (6,03,224)
- కర్ణాటక
- గుజరాత్
- ఢిల్లీ
- తమిళనాడు
- హరియాణా
- తెలంగాణ
- ఝార్ఖండ్
- రాజస్థాన్
- ఉత్తరప్రదేశ్
- భారతదేశంలో అధికంగా పెట్టుబడులు పెట్టే దేశాలు:
- సింగపూర్
- మారిషస్
- అమెరికా
- అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు:
- చైనా
- అమెరికా
- రష్యా
- నీతిఅయోగ్ నివేదిక ప్రకారం భారత్ అభివృద్ధి చెందిన దేశంగా 2047కు రానుంది
- నీతిఅయోగ్ వైస్ చైర్మన్: సుమన్ బెరీ
- CEO: BVR. సుబ్రహ్మణ్యం
- స్థాపన: 2015 జనవరి 1
- IMF - నీతిఅయోగ్ ప్రకటన: 2027-28 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. Daily Current Affairs in Telugu
- విశ్వకర్మ పథకం
- ప్రారంభం: 2023 సెప్టెంబర్ 17
- దరఖాస్తులు: 2.58 కోట్లు (2024 నవంబర్ 1 వరకు)
- విజయవంతంగా రిజిస్టర్ అయినవి: 23.86 లక్షలు
- అత్యధిక రిజిస్ట్రేషన్లు:
- కర్ణాటక (5,19,346)
- రాజస్థాన్ (2,01,395)
- మహారాష్ట్ర (2,00,278)
- అధిక రిజిస్ట్రేషన్లు వచ్చిన వృత్తులు:
- తాపిమేస్త్రీ (4,25,881)
- టైలర్
- కార్పెంటర్
- నాయీబ్రాహ్మణులు
- పూలదండలు కట్టేవారు
- ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లు: 1,64,353
- తెలంగాణ రిజిస్ట్రేషన్లు: 55,824
- రుణ సదుపాయం: గరిష్టంగా 3 లక్షల వరకు
- జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం: ఆగష్టు 7
- కేంద్ర జౌలిశాఖ మంత్రి: గిరిరాజ్సింగ్
- పెరుగుతున్న సౌర విద్యుదుత్పత్తి
- 2023 డిసెంబరు నాటికి సౌర విద్యుదుత్పత్తి: 73.32 గిగావాట్లు
- 2024 మొదటి త్రైమాసికంలో పెరిగిన విద్యుదుత్పత్తి: 10 గిగావాట్లు
- అత్యధిక సౌర విద్యుదుత్పత్తి చేసిన రాష్ట్రాలు:
- రాజస్థాన్ (12,708 మిలియన్ యూనిట్లు)
- గుజరాత్ (4798)
- కర్ణాటక (3996)
- తమిళనాడు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- మహారాష్ట్ర
- మధ్యప్రదేశ్
- ఉత్తరప్రదేశ్
- కేరళ
- PM సూర్యఘర్ ముస్తీబిజీలీ యోజన పథకం ప్రారంభం: 2024 ఫిబ్రవరి
- సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం రాయితీ: 70%
- ISA (International Solar Alliance) స్థాపన: 2015
- ISA సభ్యత్వ దేశాల సంఖ్య: 102
- ISA ప్రధానకార్యాలయం: గురుగ్రామ్ (హర్యానా)
- డైరెక్టర్: అజయ్ మాధుర్
- అధికమవుతున్న GST ఎగవేతదారులు
- GST బిల్లు ప్రవేశపెట్టిన తేదీ: 2017 జూలై 1
- 2017-18 ఆర్థిక సం॥రంలో GST ఎగవేత కారణంగా కోల్పోయిన ఆదాయం: 7839 కోట్లు
- 2022-23 సం॥రంలో కోల్పోయిన ఆదాయం: 1,01,354 కోట్లు
- 2023-24 సంవత్సరంలో కోల్పోయిన ఆదాయం: 2,01,851 కోట్లు
- GST బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం: అస్సాం
- GST బిల్లును ఆమోదించిన చివరి రాష్ట్రం: జమ్మూకశ్మీర్
- FATHER OF INDIAN GST: అటల్ బిహారీ వాజ్పేయ్
- ప్రపంచంలో GST బిల్లుని ప్రవేశపెట్టిన మొదటి దేశం: ఫ్రాన్స్ (1954)
- 2024 అక్టోబర్ GST కలెక్షన్ విలువ: 1.87 లక్షల కోట్లు Daily Current Affairs in Telugu
- శిలాజ ఇంధనాలకు బదులుగా చెట్లు
- రువాండాలో విద్యుత్తు కొరత
- స్వచ్ఛ విద్యుత్తును ఉత్పత్తి చేయగల రెండు చెట్ల జాతులు:
- సెన్నా సియామియా
- గ్లిరిసిడియా సేపియం
- 2030 నాటికి గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా
- సౌదీ అరేబియాలో బయల్పడిన పురాతన పట్టణం
- ఖేబర్ ఒయాసిస్సులో 4 వేల ఏండ్లనాటి పురాతన పట్టణం
- పట్టణం పేరు: అల్-నతాహ
- పట్టణం విస్తీర్ణం: 2.6 హెక్టార్లు
- గోడ పొడవు: 14.5 కిలోమీటర్లు
- కాంస్య యుగం ప్రారంభం: క్రీస్తు పూర్వం 2400-2000 సంవత్సరం
- పట్టణం నివాస కాలం: క్రీస్తుపూర్వం 1500-1300 సంవత్సరాలు
- నివాసుల సంఖ్య: 500 Daily Current Affairs in Telugu
- 47 ఏళ్ల తర్వాత స్పందించిన వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ రేడియో ట్రాన్స్మీటర్
- వోయేజర్ 1 ప్రయోగం: 1977
- భూమికి దూరం: 1500 కోట్ల మైళ్లు
- అక్టోబర్ 16న పంపిన కమ్యూనికేషన్ సిగ్నల్ కు రిప్లై రాలేదు
- అక్టోబర్ 24న మళ్లీ కాంటాక్ట్
- వోయేజర్ 1 లో రెండు రేడియో ట్రాన్స్మిటర్లు
- ఎస్ బ్యాండ్ ట్రాన్స్మిటర్ 1981 నుంచి వాడలేదు, ఇప్పుడు ఆన్ Daily Current Affairs in Telugu
ONE LINER CURRENT AFFAIRS
- రా మద్యం అమ్మకాల్లో మొదటి రెండో స్థానాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
- ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్ ప్రారంభం: లేహ్ (లడఖ్)
- ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ కన్నుమూశారు: బిబేక్ దెబ్రాయ్
- కోణార్క్ సూర్య దేవాలయం రథచక్రాల నమూనాలు: రాష్ట్రపతి భవన్లో
- కోడో మిల్లెట్ అతిపెద్ద ఉత్పత్తిదార రాష్ట్రం: మధ్యప్రదేశ్
- ఇజ్రాయెల్ లేజర్ ఆధారిత యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్: ఐరన్ బీమ్
- లిపులేఖ్ పాస్ను స్కేల్ చేసిన మొదటి మహిళా బైకర్: కంచన్ ఉగురాండి
- నింగోల్ చక్కౌబా పండుగ: మణిపూర్
- మైయా సంధు నూతన అధ్యక్షుడు: మోల్డోవా
- రక్షణ కార్యదర్శి: శ్రీ రాజేష్ కుమార్ సింగ్ (గిరిధర్ అరమనే స్థానంలో)
Daily Current Affairs in Telugu 4 Novemeber 2024। డైలీ కరెంట్ అఫ్ఫైర్స్ తెలుగు నవంబర్ 4
Objective Questions
డైలీ కరెంట్ అఫ్ఫైర్స్ తెలుగు నవంబర్ 4 , Daily Current Affairs in Telugu
Daily Current Affairs in Telugu మరిన్ని ప్రశ్నలు :
- యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాల సంఖ్య ఎంత?
- a) 1000
- b) 1223
- c) 950
- d) 2000
- యునెస్కో వారసత్వ ప్రదేశాల్లో 47% ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి?
- a) ఆసియా
- b) ఆఫ్రికా
- c) యూరోప్, ఉత్తర అమెరికా
- d) దక్షిణ అమెరికా
- అత్యధిక యునెస్కో వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశం ఏది?
- a) చైనా
- b) ఇటలీ
- c) జర్మనీ
- d) ఫ్రాన్స్
- భారతదేశంలో యునెస్కో గుర్తించిన మొదటి వారసత్వ ప్రదేశం ఏది?
- a) కుతుబ్ మినార్
- b) ఖజురాహో దేవాలయాలు
- c) ఎల్లోరా గుహలు
- d) శాంతినికేతన్
- 43వ యునెస్కో వారసత్వ ప్రదేశంగా భారతదేశంలో చేరినది ఏది?
- a) శాంతినికేతన్
- b) హోయశాల దేవాలయాలు
- c) చరాయ్ డియో మైదామ్స్
- d) రెడ్ ఫోర్ట్
- భారతదేశంలో అత్యధిక యునెస్కో వారసత్వ ప్రదేశాలు కలిగిన రాష్ట్రం ఏది?
- a) మహారాష్ట్ర
- b) గుజరాత్
- c) తమిళనాడు
- d) రాజస్థాన్
- యునెస్కో స్థాపించిన సంవత్సరం ఏది?
- a) 1945
- b) 1950
- c) 1965
- d) 1970
- యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
- a) లండన్
- b) పారిస్
- c) న్యూయార్క్
- d) జెనీవా
- యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరు?
- a) ఆడ్రీ అజౌలే
- b) టెడ్‌రోస్ అధనం
- c) అంటోనియో గుటెరెస్
- d) ఎన్‌గోజి ఒకొంజో-ఇవేలా
- వరల్డ్ టూరిజం డే ఎప్పుడు జరుపుకుంటారు?
- a) ఆగస్టు 15
- b) సెప్టెంబర్ 27
- c) అక్టోబర్ 10
- d) డిసెంబర్ 1
- 2019 అక్టోబర్ నుంచి 2024 జూన్ వరకు భారతదేశానికి వచ్చిన మొత్తం FDI విలువ ఎంత?
- a) 15,00,000 కోట్లు
- b) 18,00,000 కోట్లు
- c) 19,21,608 కోట్లు
- d) 20,00,000 కోట్లు
- 2019 అక్టోబర్ నుంచి 2024 జూన్ వరకు అత్యధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన భారత రాష్ట్రం ఏది?
- a) తమిళనాడు
- b) కర్ణాటక
- c) మహారాష్ట్ర
- d) ఢిల్లీ
- భారతదేశంలో అత్యధికంగా పెట్టుబడి పెట్టిన దేశం ఏది?
- a) USA
- b) మారిషస్
- c) సింగపూర్
- d) జపాన్
- నీతిఆయోగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
- a) 2010
- b) 2015
- c) 2017
- d) 2020
- విశ్వకర్మ పథకంలో అత్యధిక రిజిస్ట్రేషన్లు పొందిన రాష్ట్రం ఏది?
- a) రాజస్థాన్
- b) మహారాష్ట్ర
- c) కర్ణాటక
- d) తమిళనాడు
- విశ్వకర్మ పథకంలో గరిష్ట రుణ సదుపాయం ఎంతవరకు ఉంది?
- a) 2 లక్షలు
- b) 3 లక్షలు
- c) 5 లక్షలు
- d) 1 లక్ష
- 2023 నాటికి భారతదేశంలో అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రం ఏది?
- a) తమిళనాడు
- b) గుజరాత్
- c) కర్ణాటక
- d) రాజస్థాన్
- 2024 వరల్డ్ టూరిజం డే థీమ్ ఏమిటి?
- a) టూరిజం అండ్ కల్చర్
- b) టూరిజం అండ్ ఎన్విరాన్‌మెంట్
- c) టూరిజం అండ్ పీస్
- d) టూరిజం అండ్ ఎకానమీ
- భారతదేశంలో GST బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టబడింది?
- a) 2015
- b) 2016
- c) 2017
- d) 2018
- ప్రపంచంలో మొదటి GST బిల్లును ప్రవేశపెట్టిన దేశం ఏది?
- a) USA
- b) ఫ్రాన్స్
- c) కెనడా
- d) జర్మనీ
- తెలంగాణలో ఉన్న ఏది యునెస్కో వారసత్వ ప్రదేశం?
- a) చార్మినార్
- b) గోల్కొండ ఫోర్ట్
- c) రామప్ప దేవాలయం
- d) మక్కా మసీదు
- ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
- a) 2014
- b) 2015
- c) 2016
- d) 2017
- ISA ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
- a) ముంబై
- b) పారిస్
- c) గురుగ్రామ్
- d) జెనీవా
- సౌదీ అరేబియాలో ఖేబర్ ఒయాసిస్ వద్ద ఇటీవల కనుగొనబడిన పురాతన పట్టణం ఏది?
- a) అల్-ఉలా
- b) అల్-నతాహ
- c) అల్-మదీనా
- d) అల్-జుబైల్
- లేహ్ నుండి ఇస్రో ప్రారంభించిన స్పేస్ మిషన్ ఏది?
- a) స్పేస్‌ఎక్స్
- b) గగన్‌యాన్
- c) చంద్రయాన్
- d) అనలాగ్ స్పేస్ మిషన్
Daily Current Affairs in Telugu జులై కరెంట్ అఫ్ఫైర్స్
Answers to above questions
- b) 1223
- c) 47%
- b) ఇటలీ
- c) ఎల్లోరా గుహలు
- c) చరాయ్ డియో మైదమ్స్
- a) మహారాష్ట్ర
- a) 1945
- b) పారిస్
- a) ఆడ్రీ అజౌలే
- b) సెప్టెంబర్ 27
- c) 19,21,608 కోట్లు
- c) మహారాష్ట్ర
- c) సింగపూర్
- b) 2015
- c) కర్ణాటక
- b) 3 లక్షలు
- d) రాజస్థాన్
- c) టూరిజం అండ్ పీస్
- c) 2017
- b) ఫ్రాన్స్
- c) రామప్ప దేవాలయం
- b) 2015
- c) గురుగ్రామ్
- b) అల్-నతాహ
- d) అనలాగ్ స్పేస్ మిషన్
Daily Current Affairs in Telugu